తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : : కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఆదివారం ఉదయం 10 గంటలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్యే చేకూరు కాశయ్య విగ్రహ ఆవిష్కరణ, పాల్గొననున్న మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.
Admin
తెలుగు వెలుగు టీవీ