తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు అదేశానుసారంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా కమిటీని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారమే లక్షంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పని చెయ్యాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా కమిటీలో ఉన్న అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు.
Admin
తెలుగు వెలుగు టీవీ