తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా నియంత్రించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం గిరిజన భవన్లో గురువారం జరిగిన ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా వ్యాధిగ్రస్తులకు అవగాహన, పరీక్ష, చికిత్స అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెంకట్రావు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ