Thursday, 14 May 2026 01:01:50 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ప్రతి బిడ్డకు పౌష్టికాహారం విద్యా అందేలా చూడాలి : సీడీపీఓ తోట పద్మశ్రీ

Date : 20 September 2025 10:21 AM Views : 554

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోషణతో పాటు విద్యను అందించేందుకు పోషణ్ బి పడాయి బి మూడు రోజుల శిక్షణను కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టులోలో అంగన్వాడి టీచర్స్ కు ఇచ్చారు 2030 నాటికి క్వాలిటీ ECCE ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ దేశంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలలో జరగాలి పోషణ్ బి పడాయి 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ఆధార్ శీలా మరియు సున్నా నుండి మూడు సంవత్సరాల వరకు నవచేతన సున్నా నుండి ఆరు సంవత్సరాల పిల్లలు అభివృద్ధి మైలురాళ్లు చేరుకుంటున్నారా లేదా అనేది టీచర్స్ గృహ సందర్శనల ద్వారా మరియు అంగన్వాడీ కేంద్రాలలో ప్రీస్కూల్ ద్వారా అసెస్మెంట్ చేయడానికి మరియు జీరో టు వన్ ఇయర్ లోపు వైకల్యాలను త్వరగా గుర్తించి నివారించడానికి ఈ ట్రైనింగ్ టీచర్స్ కు మూడు రోజుల శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిడిపిఓ మేడం తోటా పద్మశ్రీ , సూపర్వైజర్స్ శారద వెంకటరమణ మాణిక్యమ్మ శిక్షణ ఇవ్వడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :