తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 2 తెలుగు వెలుగు ) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నందు జాతీయ జెండా ను సి.ఐ ఇంద్రసేనారెడ్డి ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాదావత్ రవి, ఏఎస్ఐ మల్లయ్య, హెడ్ కానిస్టేబుల్ దయానంద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ