Monday, 02 November 2026 06:15:24 PM
# అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజుని కలిసిన పద్మశాలి సంఘం

Date : 22 October 2026 02:32 PM Views : 296

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) అనంతుల లక్ష్మీనారాయణ మృతికి , కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని భద్రాద్రి కొత్తగూడెం (జిల్లా) పద్మశాలి సంఘం ఎస్పీ రోహిత్ రాజ్ ను కలిసి వినతి పత్రం అందజేశాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డిప్యూటీ తహసీల్దార్‌గా (DT) బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, అత్యంత నిజాయితీగా, నిబద్ధతతో విధులు నిర్వహించిన అనంతుల లక్ష్మీనారాయణ అకాల మృతి పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పద్మశాలీ సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ నిజాయితీకి ఎదురుదెబ్బ — వేధింపులే మృతికి కారణం: విధుల్లో ఎటువంటి మచ్చలేకుండా, చట్టప్రకారం బాధ్యతలు నిర్వర్తించే నిజాయితీపరుడైన అధికారులను లక్ష్యంగా చేసుకుని కొందరు అసాంఘిక శక్తులు, స్వార్థపరులు పాల్పడుతున్న దుశ్చర్యలు సమాచార వ్యవస్థకే తలవంపులు తెస్తున్నాయి. లక్ష్మీనారాయణ ని కొందరు కేటుగాళ్లు, నకిలీ విలేకర్ల ముసుగులో ఉన్న బ్లాక్‌మెయిల్టర్లు పనిగట్టుకుని వేధించినట్లుగా వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పవిత్రమైన జర్నలిజం ముసుగులో కొందరు వ్యక్తులు అధికారులను మానసికంగా క్షోభకు గురిచేసి, వ్యక్తిగత మరియు వృత్తిగత జీవితాలను అల్లకల్లోలం చేయడం దారుణం. మా డిమాండ్లు: * బ్లాక్‌మెయిల్ చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు: లక్ష్మీనారాయణ మృతికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కారణమైన వారిని, ఆయనను బ్లాక్‌మెయిల్ చేసి మానసిక ఒత్తిడికి గురిచేసిన వారిని వెంటనే గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఎస్పీ రోహిత్ రాజ్ కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పద్మశాలి సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో వై.ఎస్.రావు , గుండు రవి, దోమల కిషోర్, ఆడెపు నాగరాజు, దోమల ప్రవీణ్, కోడూరి సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :