తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 18(తెలుగు వెలుగు ) : గుర్తు తెలియని వాహనం డీకొని వ్యక్తి మృతి.రాత్రి 11 గంటల సమయం లో జూలూరు పాడు మార్కెట్ యార్డ్ సమీపంలో ద్విచక్ర వాహనం పై ఈసం శేఖర్ బాబు అనే వ్యక్తి సత్యనారాయణ పురం నుండి ఖమ్మం వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం డీకొని అక్కడికి అక్కడే మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం కొత్త గూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ