తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఏర్పోర్ట్ ఏర్పాటు చాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న ఏ ఏ ఐ బృందం చుంచుపల్లి సుజాతనగర్ కొత్తగూడెం మండలాల్లోని 950 ఎకరాల ఫారెస్ట్ గవర్నమెంట్ ప్రైవేట్ స్థలాలను పరిశీలిస్తున్న ఏ ఏ ఐ బృందం ఏ ఏ ఐ బృందంతో భేటీ అయిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు కలెక్టర్ జితేష్ వి పాటిల్
Admin
తెలుగు వెలుగు టీవీ