తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఫీజుబకాయలపై బిజెపి ధర్నా. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిజాటోతు వెంకన్న మాట్లాడుతూ 15 వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలు పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ