తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణిలో కారుణ్య నియామకాల కింద 335మంది కార్మికుల వారసులకు శనివారం నియామకపత్రాలు అందజేయనున్నారు. శ్రీరాంపూర్లో నిర్వహించే కార్యక్రమంలో Dy.CM భట్టి విక్రమార్క చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు. కొత్తగూడెం ఏరియాలో 30, బెల్లంపల్లి 7, కొత్తగూడెం కార్పొరేట్ 4, మణుగూరు 28 భూపాలపల్లి 64, రామగుండం-1లో 39, రామగుండం-2లో 23, శ్రీరాంపూర్ 88, ఇల్లందులో 11, మందమర్రి 25 మందికి ఉద్యోగాలు లభించాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ