తెలుగు వెలుగు టీవీ - వార్తలు / లక్ష్మీదేవిపల్లి : శక్తి వంచన లేకుండా సేవలందించాలి మండలంలోని శేషగిరి నగర్ కాలనీలో గల మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ముత్యాల జానకి రాములు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా హేమచంద్రాపురం కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యా యులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్య క్రమంలో ముత్యాల జానకి రాములును కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ రమేష్ ఘనంగా సన్మానించారు. ప్రతి ఉపాధ్యా యుడు తమకు అప్పగించిన డ్యూటీని శక్తివంచన లేకుండా సేవలు నిర్వహించాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ