తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ