తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచలో నూతనంగా నిర్మించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే అర్హులైన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ