తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : కొత్తగూడెం సెప్టెంబర్ 2 (తెలుగు వెలుగు )ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం మరియు బైక్ ర్యాలీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటలకు వరకు చేస్తున్నాము కావున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీర మహిళలు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొనాలని భద్రాద్రి కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ ఎండి సాధిక్ పాషా, చుంచుపల్లి మండల అధ్యక్షులు ఈ. అనిల్, సుజాతనగర్ కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు కావున ఈ ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం
Admin
తెలుగు వెలుగు టీవీ