Wednesday, 04 November 2026 08:03:17 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

రూ.2.48 కోట్ల గంజాయి కాల్చివేత..

Date : 18 November 2024 03:35 PM Views : 727

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 54 కేసుల్లోని 993 కేజీల గంజాయి దాహనం ఖమ్మం జి ల్లా కొత్తగూడెం, పాల్వంచ, మణుగూర్‌, యేల్లెందు , అశ్వరావు పేట ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల లోపట్టుబ డిన 993 కేజీల గంజాయిని సోమవారం కాల్చి వేశారు. ఖమ్మం ఎక్సైజ్‌ డిప్యూటి కమిషనర్‌ జనార్థన్‌ అదేశాల మేరకు 54 కేసుల్లో పట్టుబడిన గంజాయిని దాహనం చేశారు. కాల్చివేనిన గంజాయి విలువ రూ. 2,48,25,000 ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని తల్లేడ మండలం, గోపాల్‌పేట్‌ గ్రామంలో ఉన్న AWM కన్సటింగ్‌ లిమిటేడ్‌లో దగ్ధం చేశారు. కొత్తగూడెం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 25 కేసుల్లోని 337.790 కేజీల గంజాయిని, పాల్వంచ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 15 కేసుల్లోని 408.371 కేజీల గంజాయిని, మణుగూర్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2 కేసుల్లోని 52.520 కేజీల గంజాయిని, యేల్లెందు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 10 కేసుల్లోని 108.372 కేజీల గంజాయిని, ఆశ్వరావుపేట్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2 కేసుల్లోని 37.500 కేజీల గంజాయిని దాహనం చేయించినట్లు డిప్యూటి కమిషనర్‌ తెలిపారు. గంజాయిని దాహనం చేస్తున్న సమయంలో డిప్యూటి కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి, అసిస్టేంట్‌ కమిషనర్‌ గణేష్‌, ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ జానయ్యతో పాటు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల సీఐలు పాల్గన్నారు. ఒకవైపు గంజాయిని పట్టుకుంటూనే మరో వైపు పట్టుకున్న గంజాయిని కాల్చి వేయిస్తున్న ఖమ్మం జి ల్లా ఎక్సైజ్‌ అధికారులను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :