Wednesday, 16 September 2026 09:49:49 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మునగ సాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. మరియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వి సుబ్బారావు

Date : 20 September 2025 07:31 PM Views : 382

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియుజిల్లా పర్యటనలో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ వి. సుబ్బారావు కలిసి అశ్వాపురం మరియు బూర్గం పహాడ్ మండలాల పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్గంపహడ్ మండలంలోని ఇరవెండి గ్రామ పంచాయతీ పరిధిలో తాజరాణి లలిత కుమారి ఫిష్ ఫార్మింగ్ యూనిట్‌ను పరిశీలించి, లబ్ధిదారులతో ప్రత్యక్షంగా చర్చించారు. యూనిట్ మొత్తం విలువ రూ. 5,00,000గా, ఇందులో సబ్సిడీ రూ. 1,75,000, రుణం రూ. 3,00,000, వాటా ధనం రూ. 25,000గా ఉంది. యూనిట్ PMEGP పథకం కింద ఏర్పాటు చేయబడిందని లబ్ధిదారు వివరించారు. అనంతరం నాగినేనిప్రోలు గ్రామ పంచాయతీని సందర్శించి, పంచాయతీ కార్యాలయం, అంగనావాడి కేంద్రాలు, ప్రైవేట్ పాఠశాలలో ఎంపీపీ ఎస్ పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితులు, ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాల శుభ్రత మరియు ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లలకు సరైన పోషకాహారం, 14–18 వయస్సు గల యువతకు పాఠశాలల్లో సదుపాయాలు అందిస్తున్నాయో కూడా పరిశీలించారు. అశ్వపురం మండలంలోని నెల్లిపాక బంజర గ్రామ పంచాయతీ పరిధిలో M. రామకృష్ణ మునగా తోటను పరిశీలించి, పంట దిగుబడి, మార్కెట్ సౌకర్యాలు మరియు పంటకు అందుతున్న ఇతర సహాయాలు గురించి రైతుతో చర్చించారు.ఈ పర్యటన ద్వారా మండలాల పంచాయతీలు, విద్యా, సాంఘిక, వ్యవసాయ మరియు సంక్షేమ రంగాల్లోని సౌకర్యాలను పరిశీలించడం, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది. ఈ పరిశీలనలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన MPDOలు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :