తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో కలిసి అధికారులు మంగళవారం ఇల్లు నిర్మాణానికి ముగ్గు వేసి పనులు ప్రారంభించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 60వ డివిజన్ కు చెందిన లబ్ధిదారురాలు పెద్దిరెడ్డి అనంతలక్ష్మి కు అధికారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పరచి నిర్మాణ విధానాన్ని తెలిపారు మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో హౌసింగ్ శాఖ వారు, వార్డు ఆఫీసర్లు సురేష్, నాగరాజు, అన్వర్, మధు మరియు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ