తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచలోని దమ్మపేట సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జరుపుల కళ్యాణ్ (22) దుర్మరణం చెందాడు. వెంకటరావు కాలనీకి చెందిన కళ్యాణ్ బైక్ పై వెళ్తుండగా, దమ్మపేట చౌరస్తా వద్ద మలుపు తిరుగుతున్న లారీని గమనించక దాని వెనుక టైర్ల కింద పడిటైర్ల కింద పడటంతో కళ్యాణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ