తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి యాజమాన్యం స్ట్రక్చరల్ మీటింగ్ సింగరేణి ప్రధాన కార్యాలయం లో నిర్వహించకుండా ఇల్లందు గెస్ట్ హౌస్ లో నిర్వహించారు డిపెండెంట్ 10th క్లాస్ మెమో ఆధారంగా పేరు మార్పు ఉద్యోగులు మీటింగు ను అడ్డుకుంటారని అయినా TBGKS సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసన వీర భద్రం ఆధ్వర్యంలో డిపెండెంట్ ఉద్యోగులు ర్యాలీగా ఇల్లందు గెస్ట్ హౌస్ కి వెళ్ళారు సింగరేణి యాజమాన్యానికి వినతి పత్రం ఇవ్వటానికి అక్కడ S & PC మరియు పోలీసు సిబ్బంది అడ్డుకొని యాజమాన్యాన్ని కలవటానికి వచ్చిన TBGKS యూనియన్ నాయకులను అనుమతించ లేదు.2022 లో RLC సమక్షంలో అన్నీ యూనియన్ల సాక్షిగా డిపెండెంట్ ఉద్యోగులకు వారి 10th క్లాస్ మెమో ఆధారంగా పేరు మార్పుకు అంగీకరించిన యాజమాన్యం ఇప్పుడు ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ విజిలెన్స్ వారిచే విచారణ చేయిస్తూ కాలయాపన చేస్తున్నది ఈ సాగతీత ధోరణితో ముగ్గురు యువకులు ఉద్యోగము రాదేమో అన్న భయముతో బలవర్మరణం పాలయ్యారు ఇప్పటికైనా యాజమాన్యం తాత్సారం చెయ్యకుండా సమస్య పరిష్కారం చేసి డిపెండెంట్ ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ కాయక్రమములో శివ,నవీన్,తోగురు రాజశేఖర్,పవన్, కాజాబక్ష తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ