తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 20 (తెలుగు వెలుగు) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని వందో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా జూలూరుపాడు ఖండ కార్యనిర్వహక శ్రీనాథ రాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జూలూరుపాడు ఖండ రాష్ట్రీయ స్వయం సేవకులు జూలూరుపాడు ప్రధాన రహదారిపై కవాతు నిర్వహించారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు రాష్ట్రీయ స్వయం సేవకులకు సమావేశం జరిగినది
Admin
తెలుగు వెలుగు టీవీ