తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం - కిరండోల్ మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. నిర్మాణానికి ఫైనల్ లొకోషన్ సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్తగూడెం - కిరండోల్ మధ్య 180 కి.మీ దూరం ఉంది.మణుగూరు - భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) సెక్షన్లో ఉన్న పాండురంగాపురం నుంచి కిరండోల్ వరకు కొత్తగా 160 కి.మీ రైల్వే లైన్ నిర్మించాల్సి ఉంటుంది. 160 కి.మీ లైన్లో తెలంగాణాలో 22 కి.మీలు ఉండనుంది
Admin
తెలుగు వెలుగు టీవీ