తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భార్యను అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితుడికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. కేసు వివరాలిలా.. చుంచుపల్లి మండలం విద్యానగర్కు చెందిన లకావత్ స్నేహకు, భూక్య శ్రీధర్ తో 2021లో వివాహమైంది. మనస్పర్థల కారణంగా 2023 లో శ్రీధర్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు విధించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ