తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటనకి క్రాకర్స్ తో కేక్ కట్ చేసి ఘన స్వాగతం పలికిన పదో వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నెహ్రూ బస్తి ప్రజలు కార్పోరేషన్ ఏర్పాటు లో కీలక భూమిక పోషించి, అహర్నిశలు కృషిచేసిన కృషివలుడు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారికి, ఆయన అడుగుజాడల్లో పనిచేస్తున్న భద్రాద్రి జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ.. కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గ తీర్మానం చేసి ప్రకటన చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ,,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారికి, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారికి 10 వ వార్డు రామవరం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ, న్యాయవాది మునగడప వెంకటేశ్వర్లు ,వార్డు పెద్దలు గాయత్రి వేణుగోపాల్, మాణిక్యమని ,బత్తుల పద్మ, సుమిత్ర దేవి ,మాంకాలమ్మ, మనీ ,రాజమల్లన్న ,దయాకర్ అన్న ,ఓం నారాయణ, కుమార్ ,విజయ్ ,రవి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ