తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 2 (తెలుగు వెలుగు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జూలూరుపాడు లో నీ వైయస్సార్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, దుద్దుకూరి మధుసూదన్ రావు, రామిశెట్టి నాగేశ్వరరావు, చౌడం రామకృష్ణ, మద్దిశెట్టి వంశి, మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ