తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి11 ( తెలుగు వెలుగు ) : ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. చండ్రుగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, రావికంపాడుకు చెందిన వినోద్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని పలు మార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలిక పెళ్లి మాట ఎత్తడంతో చేసుకోనని బెదిరించాడు. మోసపోయానని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. తల్లి ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో కేసు నమోదైనట్లు ఏఎస్ఐ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ