తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ ఏసీ ఫంక్షన్ హాళ్ల లీజు కోసం ఈనెల 20న ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ టెండర్ కోరుతున్నట్లు ఆలయ ఈవో రజనీకుమారి ప్రకటించారు. రూ.2వేల నగదు చెల్లించి ఆలయ కార్యాలయంలోనూ అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 28న దేవీ నవరాత్రుల కోసం షీల్డ్ కొటేషన్ కోరుతున్నట్లు తెలిపారు. గదుల నిర్మాణానికి సైతం ఈ టెండర్స్ ఆహ్వానించారు. రిజిస్ట్రేషన్ కోసం వెబ్ సైట్ http://tender.telangana.gov.in
Admin
తెలుగు వెలుగు టీవీ