తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం టౌన్ 33/11కేవీ భజన మందిరం విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. నేతాజీ మార్కెట్, పెద్ద బజార్, చిన్న బజార్, కూలీ లైన్, జీఆర్ బస్తి, హనుమాన్ బస్తీ, బూడిదగడ్డ బస్తీ, సాయి నగర్, శ్రీనగర్ కాలనీ, గణేష్ బస్తీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ