తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగిస్తుండటంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం గణనాథుడి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఖమ్మంలోని మున్నేరు, వైరాలోని చెరువు, భద్రాచలం గోదావరి వద్ద నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి మీ గణేశుడి నిమజ్జనం ఎప్పుడు? కామెంట్ చేయండి.
Admin
తెలుగు వెలుగు టీవీ