Wednesday, 16 September 2026 04:17:43 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

గృహ నిర్మాణ సామాగ్రి రేట్ల పెరుగుదలను నియంత్రించాలి, రేట్ల పెరుగుదల పట్ల అధికారులు చర్యలు తీసుకోవాలి. సిపిఐ డిమాండ్.

Date : 08 November 2025 05:56 PM Views : 445

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇందిరమ్మ గృహ నిర్మాణాల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని గృహ నిర్మాణ సామాగ్రి రేట్లను అమాంతం వ్యాపారులు పెంచడం పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, భూక్య శ్రీనివాసు లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఉన్నాం దాస్ గడ్డలో జరిగిన ఇందిరమ్మ గృహ లబ్దారుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గృహ నిర్మాణాలను దృష్టిలో పెట్టుకొని ఇదే అదునుగా భావించి సిమెంటు, మట్టి, ఇటుకలు మరియు ఇసుక, ఇనుప సామాగ్రి తదితర గృహపకరణాల రేట్లను విపరీతంగా పెంచడం వల్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణాలు ఈ రేట్ల పెంపుదలతో గృహ నిర్మాణాల లబ్ధిదారులు ఆర్థికంగా చితికి పోవాల్సిన వస్తుందని వారు అన్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్దిదారులకి సిమెంటు, ఇటుక ,ఇసుక, మట్టి, ఇనుప రాడ్లు తదితర సామాగ్రి రేట్లు వారికి అందుబాటులో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాధికారులకు లబ్ధిదారుల తరఫున వారి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఉన్నందాస్ గడ్డ శాఖ 1, 2 కార్యదర్శులు ఎస్కే జలీల్, తొగరు నరేంద్ర కుమార్, నాయకులు గుంజ వెంకన్న,sk శుభానాలి, రాజు, రేవంత్, సంపత్, మైమున భాను, పద్మ కోరి కళ్యాణి, కొత్తూరు శారద తదితర లబ్ధిదారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :