తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 17 (తెలుగు వెలుగు) : జూలూరుపాడు అటవీ రేంజ్ అనంతారం గ్రామం నుండి నల్లబండ్ల బోర్డు వరకు నాలుగు కిలోమీటర్ల రహదారి వెంబడి నాటిన మొక్కలను పరిశీలించిన కొత్తగూడెం డి ఎఫ్ ఓ కృష్ణ గౌడ్ తదుపరి వినోబా నగర్ నందు నర్సరీ లలో మొక్కల ఎదుగుదలను పరిశీలించి మొక్కలు ఎదుగుదలకు చేయవలసిన తగు చర్యలు గురించి సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ ప్రసాదరావు, dro నా సూర్ బి, FBO కిషన్, శరన్, సలీమ్, రేఖా పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ