తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మిదేవిపల్లి మండలం ,రేగళ్ళ గ్రామానికి చెందిన యువజన నాయకులు మహేష్ ప్రమాదానికి గురై గాయత్రి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలియగానే టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగా సీతారాములు పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆరా తీశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ