తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం ప్రధాన సెంటర్ నందు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ను వెంట నే అరెస్ట్ చేయాలని మండల బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన కార్యక్రమం లొ పాల్గొన్న బి ఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య బి ఆర్ ఎస్ పార్టీ నేతలు పాల్గొనారు.
Admin
తెలుగు వెలుగు టీవీ