తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రగతి మైదాన్ లో శుక్రవారం గాయత్రి ఛాంపియన్ ట్రోపీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన రాజ్యసభ సభ్యులు MP వద్దిరాజు రవిచంద్ర, వనమా రాఘవ, రాకేష్ రెడ్డి చేతుల మీదుగా HPVవ్యాక్సిన్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమం లో తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ మతిన్ ,కృష్ణ కార్తీక్,సాదిక్ బన్నీ,ఓంకార్, సాయి చరణ్, బన్నీ మనీష్,హరిచయన్,శశి, తరుణ్, ఆది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ