తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : తల్లిదండ్రులు మందలించారని ఓ యువకుడు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్న ఘటన అశ్వరావుపేట మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేటలోని చిన్నంశెట్టి బజార్ కు చెందిన బూదూరు సాయిశ్యామ్ (20)ను తల్లిదండ్రులు ఓ విషయమై మందలించగా పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Admin
తెలుగు వెలుగు టీవీ