తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 20 (తెలుగు వెలుగు) : పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ . ఈ నెల 22 నుంచి 28 వరకు జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాలు ఏర్పాటు, హాజరుకానున్న 7635/- lవిద్యార్థులు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశంలో చర్చించిన కలెక్టర్
Admin
తెలుగు వెలుగు టీవీ