తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దేవీ శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు మూలా నక్షత్రంలో సరస్వతీ దేవీ రూపం ధరించిన అమ్మవారికి 108 తామర పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిపించిన గాజులరాజం బస్తీ వాసులు ఈ పూజా కార్యక్రమంలో కౌన్సిలర్ బాలిశెట్టి సత్యభామ సుందరరాజ్ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు, పూజా కార్యక్రమ ఏర్పాట్లను మండపంను అందంగా తీర్చిదిద్దిన ఉత్సవకమిటీ సభ్యులు
Admin
తెలుగు వెలుగు టీవీ