Thursday, 17 September 2026 08:24:09 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి ఆభరణాలను రికవరీ చేసిన చర్ల పోలీసులు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్

Date : 15 October 2025 07:42 PM Views : 474

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ది.14.10.2025న సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సుబ్బంపేట గ్రామ శివార్లలో చర్ల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి పోలీస్ వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా అతనిని వెంబడించి పట్టుకోవడం జరిగింది.విచారణ జరుపగా అతని పేరు ముత్యబోయిన ప్రేమ్చంద్ అలియాస్ బన్నీ,తండ్రి: లేటు సతీష్,వయస్సు: 21 సంవత్సరాలు, వృత్తి:వ్యవసాయం నివాసం:శివాలయం వీధి వెంకటాపురం,ములుగు జిల్లా స్వగ్రామం సురవీడు,వెంకటాపురం మండలం అని తేలింది.తన స్నేహితుడి గ్రామమైన చర్ల మండలంలోని గాంధీనగరం నకు వచ్చి మూడు రోజులపాటు అక్కడ వారి ఇంట్లో నివాసం ఉండి చుట్టుప్రక్కల తాళాలు వేసి ఉన్న ఇండ్లను గమనించడం జరిగింది.అదే గ్రామానికి చెందిన కోడిరెక్కల భాస్కరరావు గారి ఇంటిని గమనించి తేదీ 09.10.2025న అర్ధరాత్రి సమయంలో వారి ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించి ఆ తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి 66.414 గ్రాముల బంగారు నగలను మరియు 80 వేల రూపాయల నగదును దొంగలించడం జరిగింది.భాధితుడి ఫిర్యాదు మేరకు చర్ల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.ఇంటర్మీడియట్ చర్ల నందు పూర్తి చేసి డిగ్రీ చదువుకోవడం కోసం భద్రాచలం మదర్ థెరిసా కాలేజీ నందు చేరడం జరిగింది.నిందితుడు మద్యం మరియు ఇతర చెడు అలవాట్లకు అలవాటు పడి నేరాలు చేయడం ద్వారా డబ్బులను త్వరగా సంపాదించవచ్చని భావించి అందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.అనంతరం అతనిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో గట్టిగా విచారించగా గత వారం చర్ల మండలంలోని గాంధీ నగరంలో గల ఇంట్లో తాను దొంగతనం చేశానని ఆ దొంగతనానికి సంబంధించి బంగారు నగలను తన వద్ద ఉంచుకొని నగదు 80000 తన యొక్క అవసరాల నిమిత్తం ఖర్చు చేసుకున్నానని అంగీకరించాడు.ఈ రోజు చర్ల మండలం కొయ్యూరు నందు తన స్నేహితుడిని కలవడానికి వస్తుండగా అతడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద గల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.అనతరం రిమండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరిగినది.దొంగిలించబడిన పూర్తి బంగారు నగలను (66.414 గ్రాములు, విలువ 7,60,000/-) నిందితుని వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగినది.ఈ సమావేశంలో చర్ల సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి,కేశవ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :