మాచినేనిపేట తండా గ్రామపంచాయతీ, పెద్ద తండాలో విషాదం.
Date : 04 August 2025 08:36 PMViews : 1398
తెలుగు వెలుగు టీవీ
- వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా గ్రామపంచాయతీ పెద్ద తండా, భూక్య రాజా సరస్వతీల కూతురు తన్వి శ్రీ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి.