తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం వద్ద ఎక్సైజ్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 13.9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కూనవరం రోడ్డులో ఒడిశా నుంచి హైదరాబాదు బైకులపై గంజాయిని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి, వాహనాలు, సెల్ఫోన్లు కలిపి మొత్తం రూ.9.05 లక్షల విలువైన సొత్తును సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీహరి రావు తెలిపారు. మత్తుపదార్థాల సమాచార తెలిస్తే అధికారులకు అందించాలన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ