తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమం నిర్వహించారు. దేశ సౌభాగ్యం కోసం ఉక్కు మనిషి చేసిన త్యాగాలను స్మరించుకుంటూ పరుగు తీశారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ హాజరుకాగా, ఎస్పీ రోహిత్ రాజ్ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ