తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : NEP 2020 ని ప్రత్తిపాధించేదిగ VBSA*బిల్లు కనిపిస్తుంది సీత కాలం సమావేశాలలో (VBSA) బిల్లును మంత్రులు ముఖ్యమంత్రులు వ్యతిరేకించాలి (AISF)అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి విషయం : స్థానిక భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (VBSA) వికాస్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు 2025 ను పూర్తిగా వ్యతిరేకిస్తు కళ్ళకు నల్ల రిబ్బన్లు ఫ్లకాట్లు పట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ (VBSA) వికాసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు 2025 ను ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ పరిమితులను ఉల్లంఘిస్తూ సమాఖ్య విధానాన్ని బలహీన పరుస్తుందని సంస్థగత స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని ఉన్నత విద్య యొక్క ప్రమాణాలను ప్రజాస్వామ్య సమగ్ర స్వభావాన్ని ముప్పులోకి నెట్టేస్తుందని కేంద్ర ప్రభుత్వం విద్యార్థి సంఘాలను మేధావులను ప్రొఫెసర్లను ఉపాధ్యాయులను ప్రజాస్వామ్యా బద్దంగా సంప్రదింపులు జరపాలని రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండాలని బిల్లును పరిశీలించి అందులో ఉన్నటువంటి లోపాలను (VBSA)బిల్లులో ఉన్నటువంటి అసమాన తలను గుర్తించి అట్టి బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్రంలోని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రులు ఎంపీలను (VBSA )బిల్లును వ్యతిరేకించాలని తద్వారా విశ్వవిద్యాలయాల్లో మంచి వనరులు ఉన్న సంస్థల కి ప్రయోజనం చేకూరుతుందని వెనకబడిన ప్రాంతాలకు చిన్న కాలేజీలు ప్రతికూలంగా మారుతుందని అజిత్ అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ మాణిక్యాల వినయ్ జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్ ఆసిఫ్ అఖిల్ ప్రభుత్వ కళాశాల నాయకులు ప్రశాంతి నవీన మహేశ్వరి రమణ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ