Friday, 18 September 2026 06:14:35 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఉచిత బస్ ప్రయాణంతో రూ.10,000 కోట్లకు పైగా ఆదా – మహాలక్ష్మి పథకం ప్రభావం”

Date : 31 March 2026 09:03 PM Views : 200

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు 99 రోజులు, ప్రగతి ప్రణాళిక లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మహిళ బస్సు సౌకర్యం కార్యక్రమం పై పదివేల కోట్లు ప్రయాణ చార్జీలు ఆదా పురస్కరించుకొని ఘనంగా కొత్తగూడెం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో మహాలక్ష్మి స్కీం వేడుకలు మరియ అవగాహన కార్యక్రమం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీమతి విద్యాచందన మాట్లాడుతూ కుటుంబ ఖర్చుల్లో కొంత మహిళల ప్రయాణ ఖర్చు తగ్గుతుందన్నారు సేవ్ అయిన డబ్బును కుటుంబ అవసరాలకు వినియోగించుకోగలుగుతున్నారని అన్నారు . జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వాహణ అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో వెలుగు నింపుతూ, వారి స్వాతంత్ర్యానికి కొత్త దారులు తెరిచింది అన్నారు . ఈ పథకాన్ని మహిళలు ఎంతో ఆనందంగా స్వాగతించారు. గ్రంధాలయ సంస్థ చైర్మన్ వీరబాబు గారు మాట్లాడుతూ కోట్ల సంఖ్యలో ప్రయాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ పథకాన్ని మహిళలందరూ స్వాగతించారు అన్నారు . ఆర్టీసీ కొత్తగూడెం డిపో అదనపు కంట్రోలర్ నాగేశ్వర రావు డేటా ని నివేదించారు . 9 డిసెంబర్ 2023 నాడు ప్రారంభించబడి 29 మార్చి నాటికి మహిళా ప్రయాణికులు మొత్తం 290.27 కోట్ల సార్లు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు మరియు రూ. 10,012.15 కోట్లు ఆదా చేసుకున్నారు అని తెలిపారు . డిప్యూటీ మేయర్ లలిత మాట్లాడుతూ మహిళలకోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి మహిళల పక్షపాతి అని కొనియాడారు . ఇంకా ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ రాజేష్ , సీడీపీవో పద్మశ్రీ స్వయం సహాయక సంఘాలు , మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత బస్సు మహిళలకు వరం అని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు . వారి అనుభవాలు పంచుకున్నారు .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :