తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. కొత్తగూడెంతో పాటు రాష్ట్రంలో విమానాశ్రమం నిర్మాణంపై మంత్రి తుమ్మల కేంద్రమంత్రితో మాట్లాడారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ