తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ములకలపల్లి : ములకలపల్లి మండలం సీతారాంపురం వద్ద వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు 5.4 అడుగులు ఎత్తు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుడిని గుర్తించినవారు ములకలపల్లి పోలీసులను సంప్రదించాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ