Thursday, 17 September 2026 06:47:37 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భవించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌.జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కె షాహిద్, వరక అజిత్.

Date : 12 August 2026 07:43 PM Views : 84

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రభుత్వ విద్య పరిరక్షణకై సమరశీల పోరాటాలు.విద్యార్థులకు అండగా ఏఐఎస్‌ఎఫ్‌ జెండా. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) అని ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ అన్నారు. ప్రభుత్వ విద్య పరిరక్షణ, శాస్త్రీయ విద్య, కామన్ విద్యా విధానం కోసం ఏఐఎస్‌ఎఫ్‌ నిరంతరం పోరాడుతోందని తెలిపారు.ఏఐఎస్‌ఎఫ్‌ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో అజిత్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1936 ఆగస్టు 12న లక్నోలో ఏఐఎస్‌ఎఫ్‌ ఆవిర్భవించిందని, స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి వరకు విద్యార్థుల హక్కుల కోసం సంఘం అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు.ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, శాస్త్రీయ విద్య, సమాన విద్యా విధానం అమలు కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏఐఎస్‌ఎఫ్‌ పోరాటాలు కొనసాగిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన జాతీయ విద్యా విధానం వల్ల ప్రభుత్వ విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు ప్రాధాన్యం కల్పించే విధానాలను విద్యార్థులు, ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.శాస్త్రీయ దృక్పథంతో కూడిన విద్యకు బదులుగా మూఢనమ్మకాలు, పురాణాలను ప్రోత్సహించే విధానాలకు విద్యార్థులను దూరంగా ఉంచాలని అన్నారు. విద్యార్థి వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో మరిన్ని సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.90 ఏళ్లకు పైగా విద్యార్థి ఉద్యమ చరిత్ర కలిగిన ఏఐఎస్‌ఎఫ్‌ జెండా కింద విద్యార్థులంతా ఐక్యమై హక్కుల సాధన కోసం పోరాడాలని అజిత్ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కొరిమి సంజయ్, కళాశాల సమితి సభ్యులు నిఖిల్, హాసిని, అంజలి, మౌనిక, కళ్యాణి, వంశీ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :