Monday, 03 August 2026 04:59:20 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

రుద్రంపూర్ లోని అంబేద్కర్ విగ్రహనికి మెమోరాండం సమర్పించిన బిఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు.

Date : 01 February 2026 06:48 PM Views : 232

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాపు కృష్ణ, గూడెల్లి యాకయ్య, పూల రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది తెలంగాణ ప్రజల ఆరాధ్యుడు గౌరవనీయులు కేసీఆర్ గారిపై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిట్ నోటీసుల పేరుతో కెసిఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకాలను ప్రజలందరూ గమనిస్తున్నారనేది మరిచిపోవద్దు. మొన్న హరీష్ రావు గారికి, ఆ తరువాత కేటీఆర్ గారికి, ఈరోజు తెలంగాణ జాతిపిత కెసిఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము.ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ గారు అయితే, తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తూ ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు.. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ గారి వెంటే ఉన్నది.. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని తెలియజేస్తూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రుద్రంపూర్ గ్రామ పంచాయతీ లో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధి ఇవ్వాలని అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు కృష్ణ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ, రుద్రంపూర్ మండలాల అధ్యక్షులు యాకయ్య , గడప రాజయ్య వైస్ ప్రెసిడెంట్ టీబీజీకేఎస్, మాజీ సర్పంచులు, గుమ్మడి సాగర్, పూల రవీందర్, ఆంజనేయులు, యూసుఫ్,ఉమర్, రవి తదితర ముఖ్య నాయకులు, ఉద్యమకారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :