తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మ హయాంలో ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేసిన బి.ఆర్.ఎస్ ఇప్పుడు వారిని పార్టీ సభకు రావాలని ఎలా పిలుస్తోందని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామ రెడ్డి ఫైరయ్యా రు. కార్మికులు 55రోజులు సమ్మె చేస్తే 34మంది ప్రాణాలు కోల్పోయారని ఆ విషయాన్ని ఉద్యోగులు మర్చిపోలేదన్నారు. 10ఏళ్ల పాలనలో ఒక్క రిక్రూట్ మెంట్ లేదని గుర్తుచేశారు. ఏప్రిల్ 27న జరిగే బి.ఆర్.ఎస్ సభకు కార్మికులెవరూ వెళ్లొద్దని జేఎసీ నేతలు సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ