తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 31 (తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండలం మ్యాచినేనిపేట తండ గ్రామంలో లకావత్ అశోక్ శివాని దంపతుల రెండు సంవత్సరాల కుమారుడు మంజునాథ్ ఇంటి ఆవరణలోనే ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి కోసం ఏర్పాటు చేసిన వరల లో పడి మృతి చెందాడు. మంజునాథ్ చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి
Admin
తెలుగు వెలుగు టీవీ