తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండలం బేతాళపాడు గ్రామ చౌరస్తాలో బేతాళ పాడు గ్రామ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చలమల విజయ్, మద్దిబోయిన ఎల్లేష్, జవ్వాజి రవి కుమార్, నర్ల మల్లికార్జున రావు, రెడ్డి బోయిన కొండయ్య, బండారు నరసింహారావు , నిమ్మటూరి తరుణ్, గుగులోతు పవన్ కళ్యాణ్, బట్ట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ