తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా ఉన్న బానోతు విజయలక్ష్మి కి అదనంగా మహబూబాద్ జిల్లా మహిళా మోర్చా ఇన్చార్జ్ బాధ్యతలు ఇస్తూ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయలక్ష్మి గతంలో ఇల్లందులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సుదీర్ఘంగా తిరిగారు. మహబూబాద్ లో కూడా మంచి పట్టు సాధించారు.కష్ట పడి పని చేస్తూ అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారని రాష్ట్ర స్థాయిలో పార్టీ లో పేరు సంపాదించారు
Admin
తెలుగు వెలుగు టీవీ